కీర్తనలు 45:11 - Compare All Versions
కీర్తనలు 45:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు నీ అందానికి పరవశించును గాక; ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు.
షేర్ చేయి
కీర్తనలు 45 TSAకీర్తనలు 45:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ విధంగా రాజు నీ సౌందర్యాన్ని ఆశిస్తాడు. ఆయన నీ ప్రభువు. ఆయన్ని పూజ్యభావంతో గౌరవించు.
షేర్ చేయి
కీర్తనలు 45 IRVTELకీర్తనలు 45:11 TERV (పవిత్ర బైబిల్)
రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు. నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
షేర్ చేయి
కీర్తనలు 45 TERVకీర్తనలు 45:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.
షేర్ చేయి
కీర్తనలు 45 TELUBSI