కీర్తనలు 42:3
కీర్తనలు 42:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మీ దేవుడు ఎక్కడున్నాడు?” అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 42కీర్తనలు 42:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా శత్రువులు ప్రతినిత్యం నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంటుంటే నా కన్నీళ్ళే రేయింబవళ్ళు నాకు ఆహారమయ్యాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 42