కీర్తనలు 40:8
కీర్తనలు 40:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.”
షేర్ చేయి
చదువండి కీర్తనలు 40కీర్తనలు 40:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 40