కీర్తనలు 4:4
కీర్తనలు 4:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా
షేర్ చేయి
చదువండి కీర్తనలు 4కీర్తనలు 4:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భయంతో గడగడ వణకండి, కానీ పాపం చెయ్యకండి. మీరు పడక మీద ఉన్నప్పుడు మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని నింపాదిగా ఉండండి. సెలా.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 4