కీర్తనలు 37:9
కీర్తనలు 37:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చెడ్డవారు నాశనం చేయబడతారు, కాని యెహోవా కోసం నిరీక్షించే వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 37కీర్తనలు 37:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 37