కీర్తనలు 37:4
కీర్తనలు 37:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాయందు ఆనందించు, ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 37కీర్తనలు 37:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 37కీర్తనలు 37:4 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను సేవించటంలో ఆనందించుము. ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 37కీర్తనలు 37:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 37