కీర్తనలు 36:9 - Compare All Versions

కీర్తనలు 36:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది; మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.

షేర్ చేయి
కీర్తనలు 36 TSA

కీర్తనలు 36:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాం.

షేర్ చేయి
కీర్తనలు 36 IRVTEL

కీర్తనలు 36:9 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది. నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.

షేర్ చేయి
కీర్తనలు 36 TERV

కీర్తనలు 36:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము.

షేర్ చేయి
కీర్తనలు 36 TELUBSI