కీర్తనలు 36:7 - Compare All Versions
కీర్తనలు 36:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది! నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు.
షేర్ చేయి
కీర్తనలు 36 TSAకీర్తనలు 36:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేవా, నీ నిబంధన కృప ఎంత ప్రశస్తమైనది! నీ రెక్కల నీడన మానవ జాతి ఆశ్రయం పొందుతుంది.
షేర్ చేయి
కీర్తనలు 36 IRVTELకీర్తనలు 36:7 TERV (పవిత్ర బైబిల్)
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు. కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
షేర్ చేయి
కీర్తనలు 36 TERVకీర్తనలు 36:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
షేర్ చేయి
కీర్తనలు 36 TELUBSI