కీర్తనలు 36:10
కీర్తనలు 36:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మిమ్మల్ని ఎరిగిన వారిపైన మీ మారని ప్రేమను, యథార్థ హృదయులపై మీ నీతిని కొనసాగించండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 36కీర్తనలు 36:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వంటే తెలిసినవారికి నీ నిబంధన కృపనూ, యథార్ధమైన హృదయం కలిగిన వాళ్లకు నీ కాపుదలనూ అధికంగా విస్తరింపజేయ్యి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 36