కీర్తనలు 31:13
కీర్తనలు 31:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, “అన్నివైపులా భయమే!” నామీద వారు దురాలోచన చేస్తున్నారు నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 31కీర్తనలు 31:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 31