కీర్తనలు 25:3
కీర్తనలు 25:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ కోసం ఎదురు చూసే వారెవరూ ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు, కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు అవమానం వస్తుంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 25కీర్తనలు 25:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 25