కీర్తనలు 25:15 - Compare All Versions
కీర్తనలు 25:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
షేర్ చేయి
కీర్తనలు 25 TELUBSIకీర్తనలు 25:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.
షేర్ చేయి
కీర్తనలు 25 IRVTELకీర్తనలు 25:15 TERV (పవిత్ర బైబిల్)
నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి. ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.
షేర్ చేయి
కీర్తనలు 25 TERVకీర్తనలు 25:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి, ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు.
షేర్ చేయి
కీర్తనలు 25 TSA