కీర్తనలు 22:26
కీర్తనలు 22:26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 22కీర్తనలు 22:26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 22