కీర్తనలు 21:7
కీర్తనలు 21:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజు యెహోవాను నమ్ముతాడు; మహోన్నతుని మారని ప్రేమను బట్టి అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 21కీర్తనలు 21:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 21