కీర్తనలు 2:10-11 - Compare All Versions
కీర్తనలు 2:10-11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి. యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.
షేర్ చేయి
కీర్తనలు 2 TSAకీర్తనలు 2:10-11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి ఇప్పుడు రాజులారా, ఇదుగో హెచ్చరిక. భూలోక పాలకులారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి.
షేర్ చేయి
కీర్తనలు 2 IRVTELకీర్తనలు 2:10-11 TERV (పవిత్ర బైబిల్)
అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి. పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి. అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
షేర్ చేయి
కీర్తనలు 2 TERVకీర్తనలు 2:10-11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి. భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
షేర్ చేయి
కీర్తనలు 2 TELUBSI