కీర్తనలు 2:10 - Compare All Versions
కీర్తనలు 2:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.
షేర్ చేయి
కీర్తనలు 2 TSAకీర్తనలు 2:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి ఇప్పుడు రాజులారా, ఇదుగో హెచ్చరిక. భూలోక పాలకులారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి.
షేర్ చేయి
కీర్తనలు 2 IRVTELకీర్తనలు 2:10 TERV (పవిత్ర బైబిల్)
అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి. పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
షేర్ చేయి
కీర్తనలు 2 TERVకీర్తనలు 2:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.
షేర్ చేయి
కీర్తనలు 2 TELUBSI