కీర్తనలు 16:7
కీర్తనలు 16:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను, రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 16కీర్తనలు 16:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 16