కీర్తనలు 16:1-2
కీర్తనలు 16:1-2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి. యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 16కీర్తనలు 16:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు. నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 16