కీర్తనలు 150:4
కీర్తనలు 150:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 150కీర్తనలు 150:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 150