కీర్తనలు 146:4
కీర్తనలు 146:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు; వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 146కీర్తనలు 146:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాళ్ళ ఊపిరి ఆగిపోగానే మట్టిలో కలసిపోతారు. ఆ దినాన వాళ్ళ పథకాలన్నీ ముగిసిపోతాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 146