కీర్తనలు 14:2
కీర్తనలు 14:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని యెహోవా పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 14కీర్తనలు 14:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 14