కీర్తనలు 139:24
కీర్తనలు 139:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139కీర్తనలు 139:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139కీర్తనలు 139:24 పవిత్ర బైబిల్ (TERV)
చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము. శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139కీర్తనలు 139:24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139