కీర్తనలు 139:12
కీర్తనలు 139:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
చీకటి కూడ మీకు చీకటి కాదు; రాత్రి పగటివలె మెరుస్తుంది, ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139కీర్తనలు 139:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు చీకటి కూడా నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగుగా ఉంటుంది. చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకే విధంగా ఉన్నాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139