కీర్తనలు 121:7
కీర్తనలు 121:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 121కీర్తనలు 121:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 121