కీర్తనలు 119:95
కీర్తనలు 119:95 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:95 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు, కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:95 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119