కీర్తనలు 119:71
కీర్తనలు 119:71 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:71 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119