కీర్తనలు 119:34
కీర్తనలు 119:34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:34 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా, నాకు గ్రహింపు దయచేయండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119