కీర్తనలు 119:28
కీర్తనలు 119:28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119