కీర్తనలు 110:4
కీర్తనలు 110:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 110కీర్తనలు 110:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 110