కీర్తనలు 107:4
కీర్తనలు 107:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు; నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 107కీర్తనలు 107:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 107