కీర్తనలు 106:21 - Compare All Versions

కీర్తనలు 106:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారిని రక్షించిన దేవున్ని, ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు

షేర్ చేయి
కీర్తనలు 106 TSA

కీర్తనలు 106:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను

షేర్ చేయి
కీర్తనలు 106 IRVTEL

కీర్తనలు 106:21 TERV (పవిత్ర బైబిల్)

మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు. ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.

షేర్ చేయి
కీర్తనలు 106 TERV

కీర్తనలు 106:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను

షేర్ చేయి
కీర్తనలు 106 TELUBSI