కీర్తనలు 100:5
కీర్తనలు 100:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 100కీర్తనలు 100:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మంచివాడు. ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయన విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 100కీర్తనలు 100:5 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మంచివాడు. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 100