కీర్తనలు 1:4 - Compare All Versions
కీర్తనలు 1:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.
షేర్ చేయి
కీర్తనలు 1 TSAకీర్తనలు 1:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.
షేర్ చేయి
కీర్తనలు 1 IRVTELకీర్తనలు 1:4 TERV (పవిత్ర బైబిల్)
అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు. వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
షేర్ చేయి
కీర్తనలు 1 TERVకీర్తనలు 1:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
షేర్ చేయి
కీర్తనలు 1 TELUBSI