సామెతలు 9:7
సామెతలు 9:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు; దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 9సామెతలు 9:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది.
షేర్ చేయి
చదువండి సామెతలు 9