Skip to content

సామెతలు 8:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 8:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

సామెతలు 8 TELUBSI

సామెతలు 8:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి.

సామెతలు 8 IRVTEL

సామెతలు 8:6 TERV (పవిత్ర బైబిల్)

వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. సరైన విషయాలు నేను మీకు చెబుతాను.

సామెతలు 8 TERV

సామెతలు 8:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి.

సామెతలు 8 TSA