సామెతలు 8:1 - Compare All Versions

సామెతలు 8:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా?

షేర్ చేయి
సామెతలు 8 TSA

సామెతలు 8:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది.

షేర్ చేయి
సామెతలు 8 IRVTEL

సామెతలు 8:1 TERV (పవిత్ర బైబిల్)

జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.

షేర్ చేయి
సామెతలు 8 TERV

సామెతలు 8:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది

షేర్ చేయి
సామెతలు 8 TELUBSI