సామెతలు 7:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 7:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా
సామెతలు 7:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను.
సామెతలు 7:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను.