సామెతలు 7:5
సామెతలు 7:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి, దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 7సామెతలు 7:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలా చేస్తే నువ్వు వ్యభిచారి దగ్గరికి వెళ్ళకుండా, సరసాలాడే స్త్రీ వలలో పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు.
షేర్ చేయి
చదువండి సామెతలు 7