సామెతలు 7:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 7:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
సామెతలు 7:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా కుమారులారా, నా మాటలు వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి.
సామెతలు 7:24 TERV (పవిత్ర బైబిల్)
కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు గమనించండి.
సామెతలు 7:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను.