సామెతలు 7:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 7:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
షేర్ చేయి
సామెతలు 7 TELUBSIసామెతలు 7:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుని నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకుంటే నీకు జీవం కలుగుతుంది.
షేర్ చేయి
సామెతలు 7 IRVTELసామెతలు 7:2 TERV (పవిత్ర బైబిల్)
నా ఆజ్ఞలకు విధేయుడవు కమ్ము, నీకు జీవం కలుగుతుంది. నా ఉపదేశాన్ని కనుపాపలాగ ఎంచుకో. (నీ జీవింతలోకెల్లా అతి ముఖ్యమైనది).
షేర్ చేయి
సామెతలు 7 TERVసామెతలు 7:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; నా బోధనలను నీ కనుపాపలా కాపాడు.
షేర్ చేయి
సామెతలు 7 TSA