Skip to content

సామెతలు 6:34 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 6:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారముచేయు కాలమందు అట్టివాడు కనికర పడడు.

సామెతలు 6 TELUBSI

సామెతలు 6:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

భర్తకు వచ్చే రోషం తీవ్రమైన కోపంతో కూడి ఉంటుంది. ప్రతీకారం చేసే సమయంలో అతడు కనికరం చూపించడు.

సామెతలు 6 IRVTEL

సామెతలు 6:34 TERV (పవిత్ర బైబిల్)

ఆ స్త్రీ యొక్క భర్తకు రోషం వస్తుంది. ఆ భర్తకు చాలా కోపం వస్తుంది. అవతలి వాడిని శిక్షించేందుకు ఇతడు చేయగలిగింది ఏదైనా చేసేస్తాడు.

సామెతలు 6 TERV

సామెతలు 6:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది, ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.

సామెతలు 6 TSA