Skip to content

సామెతలు 6:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 6:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా.

సామెతలు 6 TELUBSI

సామెతలు 6:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

బాగా ఆకలి వేసిన దొంగ భోజనం కోసం దొంగతనం చేసినప్పుడు వాణ్ణి ఎవ్వరూ తిరస్కారంగా చూడరు గదా.

సామెతలు 6 IRVTEL

సామెతలు 6:30-31 TERV (పవిత్ర బైబిల్)

ఒకడు ఆకలితో ఉండి తినుటకు భోజనం దొంగిలించవచ్చు. ఒకవేళ అతడు పట్టుబడితే అతడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు అదనంగా చెల్లించాలి. అతనికి ఉన్న సమస్తం దీని మూలంగా ఖర్చు కావచ్చును. కాని ఇతరులు గ్రహిస్తారు. అతని మీద వారికి గల గౌరవం అంతా పోదు.

సామెతలు 6 TERV

సామెతలు 6:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు.

సామెతలు 6 TSA