సామెతలు 6:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 6:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.

షేర్ చేయి
సామెతలు 6 TELUBSI

సామెతలు 6:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ రాకపోకల్లో, నువ్వు నిద్రపోయే సమయంలో అవి నిన్ను కాపాడతాయి. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అవి నీతో సంభాషిస్తాయి.

షేర్ చేయి
సామెతలు 6 IRVTEL

సామెతలు 6:22 TERV (పవిత్ర బైబిల్)

నీవు ఎక్కడికి వెళ్లినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకొని ఉంటాయి. మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి.

షేర్ చేయి
సామెతలు 6 TERV

సామెతలు 6:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి; నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి. నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.

షేర్ చేయి
సామెతలు 6 TSA