సామెతలు 6:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 6:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు
షేర్ చేయి
సామెతలు 6 TELUBSIసామెతలు 6:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు.
షేర్ చేయి
సామెతలు 6 IRVTELసామెతలు 6:2 TERV (పవిత్ర బైబిల్)
అలాగైతే నీవు పట్టుబడ్డట్టే! నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేశాయి!
షేర్ చేయి
సామెతలు 6 TERVసామెతలు 6:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.
షేర్ చేయి
సామెతలు 6 TSA