Skip to content

సామెతలు 6:19 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 6:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

సామెతలు 6 TELUBSI

సామెతలు 6:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

సామెతలు 6 IRVTEL

సామెతలు 6:19 TERV (పవిత్ర బైబిల్)

అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి. వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి.

సామెతలు 6 TERV

సామెతలు 6:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.

సామెతలు 6 TSA