సామెతలు 5:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 5:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు
సామెతలు 5:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.
సామెతలు 5:9 TERV (పవిత్ర బైబిల్)
ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు.
సామెతలు 5:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పరులకు మీ వైభవాన్ని ఇవ్వవద్దు, మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.