Skip to content

సామెతలు 5:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 5:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.

సామెతలు 5 TELUBSI

సామెతలు 5:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.

సామెతలు 5 IRVTEL

సామెతలు 5:7 TERV (పవిత్ర బైబిల్)

నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరచిపోవద్దు.

సామెతలు 5 TERV

సామెతలు 5:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా కుమారులారా, నా మాట ఆలకించండి; నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు.

సామెతలు 5 TSA