సామెతలు 5:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 5:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
సామెతలు 5:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?
సామెతలు 5:20 TERV (పవిత్ర బైబిల్)
మరొకని భార్య నిన్ను అదే విధానాల్లో బంధించనియ్యకు. మరొకత్తె ప్రేమ నీకు అవసరం లేదు.
సామెతలు 5:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకు, నా కుమారుడా, మరొకని భార్యతో మత్తులో ఉంటావు? దారితప్పిన స్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుంటావు?