Skip to content

సామెతలు 31:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 31:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు.

సామెతలు 31 TELUBSI

సామెతలు 31:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు.

సామెతలు 31 IRVTEL

సామెతలు 31:4 TERV (పవిత్ర బైబిల్)

లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం త్రాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు.

సామెతలు 31 TERV

సామెతలు 31:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు

సామెతలు 31 TSA