సామెతలు 31:21 - Compare All Versions

సామెతలు 31:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు.

షేర్ చేయి
సామెతలు 31 TSA

సామెతలు 31:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు.

షేర్ చేయి
సామెతలు 31 IRVTEL

సామెతలు 31:21 TERV (పవిత్ర బైబిల్)

చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు. ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది.

షేర్ చేయి
సామెతలు 31 TERV

సామెతలు 31:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు.

షేర్ చేయి
సామెతలు 31 TELUBSI